జగిత్యాల జిల్లా కేంద్రంలో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని వైద్య సిబ్బంది గుర్తించారు. ఈ నెల 6న ఒమన్ నుంచి అనుమానితుడు జగిత్యాలకు వచ్చాడు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని బలవంతంగా వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన వైద్యులు... కరోనా లక్షణాలను గుర్తించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తిని వైద్య సిబ్బంది హైదరాబాద్‌కు తరలించారు.
తెలంగాణలో మరొకరికి కరోనా లక్షణాలు - కరోనా
carona latest news in Telangana
14:58 March 19
తెలంగాణలో మరొకరికి కరోనా లక్షణాలు
14:58 March 19
తెలంగాణలో మరొకరికి కరోనా లక్షణాలు
జగిత్యాల జిల్లా కేంద్రంలో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని వైద్య సిబ్బంది గుర్తించారు. ఈ నెల 6న ఒమన్ నుంచి అనుమానితుడు జగిత్యాలకు వచ్చాడు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని బలవంతంగా వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన వైద్యులు... కరోనా లక్షణాలను గుర్తించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తిని వైద్య సిబ్బంది హైదరాబాద్‌కు తరలించారు.
Last Updated : Mar 19, 2020, 6:25 PM IST