దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి.. వాటిపైనే ఆధారపడ్డ క్యాబ్ డ్రైవర్ల బతుకు చక్రం భారంగా తయారైంది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షలు క్యాబ్‌లు షెడ్లకే పరిమితమయ్యాయి. క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలపడానికి తెలంగాణ స్టేట్ టాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ ఛైర్మన్ షేక్ సలావుద్దీన్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ఇవీ చూడండి: కొవిడ్ కంట్రోల్ రూంను పరిశీలించిన కేంద్ర బృందం