ఇవీ చూడండి:విద్యావంతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది
అధికారమార్పిడి జరిగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం - 2019 TELANGANA ELECTIONS
" కరుడుగట్టిన తెలంగాణవాది... ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది... కేంద్రంలో అధికారమార్పిడి జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది " ప్రొఫెసర్ కోదండరాం
కేంద్రంలో అధికారమార్పిడి జరిగినపుడే... తెలంగాణ అభివృద్ధి సాధ్యం
కేంద్రంలో అధికార మార్పిడి జరిగినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి లోక్‌సభ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో తెజస మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు ప్రొఫెసర్ అంగీకరించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్‌ను ప్రధానిని చేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
ఇవీ చూడండి:విద్యావంతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది
Intro:byd_tg_15_27_tarnaka_komatireddy_meet_kodandaram_ab_c2
Ganesh_ou campus
( ) ఢిల్లీలో లో మార్పు జరిగినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఇ చెందుతుందని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ తార్నాకలోని కోదండరాం నివాసంలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇ తనకు మద్దతు ఇవ్వాలని కోదండరాం కోరారు మర్యాదపూర్వకంగా కలిసి ఇ ఆయనకు మద్దతు కోరారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరుడుగట్టిన తెలంగాణవాది ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఢిల్లీ లో మార్పు తెచ్చిన అప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు
బైట్.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి
బైట్.. ప్రొఫెసర్ కోదండరాం
Body:byd_tg_15_27_tarnaka_komatireddy_meet_kodandaram_ab_c2
Conclusion:byd_tg_15_27_tarnaka_komatireddy_meet_kodandaram_ab_c2

Last Updated : Mar 27, 2019, 1:35 PM IST