ETV Bharat / state

'హైదర్​నగర్​లో కూల్చేసిన బస్​ షెల్టర్​ను పునర్​నిర్మించాలి' - 'హైదర్​నగర్​లో కూల్చేసిన బస్​ షల్టర్​ను పునర్​నిర్మించాలి'

మెట్రో పనుల సమయంలో హైదర్​నగర్​లోని జాతీయ రహదారి వద్ద కూల్చివేసిన.. బస్​షెల్టర్​ను వెంటనే నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్​ డిమాండ్ చేసింది.

bus shelter issue in hyderabad
'హైదర్​నగర్​లో కూల్చేసిన బస్​ షల్టర్​ను పునర్​నిర్మించాలి'
author img

By

Published : Feb 9, 2020, 9:52 AM IST

హైదరాబాద్​లోని హైదర్​నగర్​ బస్​స్టాప్ వద్ద షెల్టర్ నిర్మించానని.. దానిని మెట్రో పనుల సమయంలో తొలగించి ఇంతవరకూ నిర్మించలేదని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రవికుమార్​ యాదవ్ ఆరోపించారు.

నాలుగేళ్లు పూర్తైనా ఇప్పటి వరకు షెల్టర్​ నిర్మించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బస్​షెల్టర్​ను నిర్మించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దత్తత తీసుకొన్న డివిజన్​లోనే సమస్యలు కోకొల్లలుగా ఉంటే.. మరి సాధారణ డివిజన్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

'హైదర్​నగర్​లో కూల్చేసిన బస్​ షల్టర్​ను పునర్​నిర్మించాలి'

ఇదీ చూడండి: 'భారత్‌కు కరోనా భయం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.