ఇవీ చూడండి:ఉప్పల్లో బస్సు ఢీకొని యువతి మృతి
నిజాంపేట్లో ఇంజినీరింగ్ కళాశాల బస్సు బీభత్సం - నిజాంపేట్లో ఇంజినీరింగ్ బస్సు బీభత్సం
హైదరాబాద్ నిజాంపేట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదానికి గురైన బస్సు
కూకట్‌పల్లి నిజాంపేట్ రోడ్డులో ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరవింద్ అక్కడికక్కడే మరణించాడు. గాయాలపాలైన అనంతలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లింది. యూసుబ్ అనే వ్యక్తి కూడా దుర్మరణం చెందాడు. బస్సును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి
ఇవీ చూడండి:ఉప్పల్లో బస్సు ఢీకొని యువతి మృతి
Intro:tg_wgl_38_23_annaram_ursu_usthavaalu_ab_g2
contributor_akbar_wardhannapeta_division
(. ) వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం యాకుబ్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వొచ్చారు. దర్గాను విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రాకతో సందడి నెలకొంది. తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యం తో భక్తులు వెనుదిరిగారు.
01 కృష్ణ, గ్రామస్థుడు, అన్నారం
Body:s
Conclusion:ss

Last Updated : Mar 24, 2019, 8:53 AM IST
TAGGED:
Bus Accident in Nijampet