ETV Bharat / state

BSV Investment in Telangna: తెలంగాణలో మరో బడా కంపెనీ భారీ పెట్టుబడి - తెలంగాణలో మరో భారీ పెట్టుబడి

BSV Investment in Telangna:తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచస్థాయి కంపెనీలు వరుస కడుతున్నాయి. భారత్ సెరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ హైదరాబాద్‌లో 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.

BSV Investment in Telangna:
BSV Investment in Telangna:
author img

By

Published : Apr 12, 2022, 1:49 PM IST

BSV Investment in Telangna: తెలంగాణకు వరుసగా బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి.. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి.. తాజాగా 200 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రంలో పెట్టేందుకు ముందుకు వచ్చింది భారత్ సెరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన బీఎస్​వీ సంస్థ ఎండీ సంజీవ్ నావన్ గుల్ ఈ మేరకు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు.

షామీర్ పేటలోని జీనోమ్ వ్యాలీలో ప్రపంచస్థాయి టీకాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంజీవ్ గుల్ చెప్పారు. బీఎస్​వీ సంస్థకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్.. ప్రపంచ వ్యాక్సిన్ల హబ్‌గా హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేస్తుందని అన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.