హైదరాబాద్ పాతబస్తీ కామాటిపురలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లవారుజామున సయ్యద్ ఇమ్రాన్ అనే వ్యక్తిని మహమ్మద్ అలీ, మహమ్మద్ తాజుద్దీన్ కత్తులతో పొడిచి హతమార్చారు. హత్య అనంతరం ఇద్దరు నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. సయ్యద్ ఇమ్రాన్ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:- బడ్జెట్‌పై భాజపా హర్షం... మోదీ-నిర్మలపై ప్రశంసల వర్షం