ETV Bharat / state

సిమెంటు బల్ల మీదపడి  బాలుడు మృతి - attapur

పార్కులో ఆడుకునేందుకు వెళ్లిన కొడుకు కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఆడుకుంటూనే అనంతలోకాలకు వెళ్లిపోయిన చిన్నారిని చూసి తల్లడిల్లిపోయారు. ఈ ఘటన రాజేంద్రనగర్​ అత్తాపూర్​ హైదర్​గూడలో చోటుచేసుకుంది.

boy-died-in-attapur
author img

By

Published : Apr 26, 2019, 9:11 AM IST

Updated : Apr 26, 2019, 12:36 PM IST

హైదరాబాదు శివారు రాజేంద్రనగర్​ అత్తాపూర్​ హైదర్​గూడలో విషాదం జరిగింది. జనప్రియ అపార్టుమెంటు పార్కులో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మరణించాడు. బిశాన్​శర్మ అనే బాలుడిపై సిమెంటు బల్ల పడిపోవడం వల్ల తలకు బలమైన గాయమై ప్రాణాలు కోల్పోయాడు. పార్కులో విరిగిపోయిన బల్లలు ఉండటం వల్లే తమ కుమారుడు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై రాజేంద్రనగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సిమెంటు బల్లమీద పడి బాలుడు మృతి

ఇదీ చదవండి: ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య

Hyd_tg_09_26_Attapur park boy death_av_c6. note:feed from desk whatsapp.. note: CCTV footage pampina nu.. హైద్రాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ అత్తాపూర్ హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. పార్కులో ఆడుకుంటూ ఆరేళ్ల బాలుడు మృతి. ఆడుకుంటున్న బిశాన్ శర్మపై పడిన సిమెంటు బెంచి తలకు బలమైన గాయం కావడంతో చనిపోయిన బాలుడు. విరిగిపోయిన కుర్చీ ఉంచడంతోనే ప్రమాదమంటున్న బాలుడి తల్లిదండ్రులు జనప్రియ అపార్టుమెంటులోని పార్కులో ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు...
Last Updated : Apr 26, 2019, 12:36 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.