ETV Bharat / state

''వశిష్ఠ పున్నమి'' బోటు యజమాని అరెస్టు - Boat Accident in ap... Boat Owner Arrested

వశిష్ఠ పున్నమి పర్యాటక బోటు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణతో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

''వశిష్ఠ పున్నమి'' బోటు యజమాని అరెస్టు
author img

By

Published : Sep 20, 2019, 7:25 PM IST

''వశిష్ఠ పున్నమి'' బోటు యజమాని అరెస్టు

తూర్పుగోదావరి జిల్లా రాయల్ వశిష్ఠ పున్నమి పర్యాటక బోటు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను అరెస్టు చేసిన పోలీసులు... మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభావతి, అచ్యుతామణి పేరిట బోటు రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్... వెంకటరమణను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.

ఇదీ చదవండీ... అదనపు అభియోగపత్రం దాఖలుపై జగన్ అభ్యంతరం

Intro: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డా.వెలగపల్లి వరప్రసాద్ రావు. స్వచ్ఛ భారత్ లో భాగంగా రైల్వే స్టేషన్ లో చీపుర పట్టిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు.
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద చేగువేరా పౌండషన్ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరప్రసాద్ రావు మొక్కలు నాటారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా గూడూరు రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులు,విద్యార్థులతో కలసి ఎమ్మెల్యే వరప్రసాద్ రావు చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు.Body:1Conclusion:Bite 1:Mandla suresh babu (cheguvera foundation adhinetha). Bite 2:Devasenamma (maaji muncipal chairman). Bite 3: Varaprasad Rao (Guduru MLA)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.