సేవాహీ సంఘటన్లో భాగంగా నాంపల్లి బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ సాయిరాం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ ఎస్బీఐ కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 30 మంది యువకులు కొవిడ్ పరీక్షల అనంతరం రక్తదానం చేశారు.
కరోనా నియమాలను పాటిస్తూ రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు రామచందర్ రావు, గౌతమరావు, దేవర కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మీ ఆహారంలో 'బీ' ఉందా?