ETV Bharat / state

సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన బండి సంజయ్ - సైకిల్ తొక్కి ఉత్సాహం నింపిన బండి సంజయ్

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సరదాగా సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సైకిల్ తొక్కుతున్న బండి సంజయ్​ని చూసి పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన బండి సంజయ్

author img

By

Published : Nov 21, 2020, 5:35 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఇటీవల దుబ్బాక ఎన్నికల్లో భాజపా పక్షాన సైకిల్​పై ప్రచారం చేసిన కరీంనగర్ చెందిన సాయి... పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లేందుకు వచ్చిన సంజయ్​కి సాయి కనపడగా... సైకిల్ తొక్కుతూ రోడ్డు మీదకు వచ్చారు.

సైకిల్ తొక్కుతున్న బండి సంజయ్​ని చూసి పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దుబ్బాకలో ప్రచారం చేసిన సాయి... జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ ప్రచారం చేయనున్నారు.

సైకిల్ తొక్కి కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన బండి సంజయ్

ఇదీ చూడండి: వరదసాయం తీసుకున్న వారికి మళ్లీ సాయం: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.