ETV Bharat / state

తితిదే ఛైర్మన్​కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ - తితిదే ఛైర్మన్​కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ

తితిదే ఆస్తుల ఆమ్మకాలను ఆపాలంటూ తితిదే ఛైర్మన్​కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ రాశారు. బోర్డు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.

bjp-mp-rakesh-sinha-letter-to-ttd-chairman-over-sale-of-ttd-assets
తితిదే ఛైర్మన్​కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ
author img

By

Published : May 25, 2020, 12:12 PM IST

తితిదే ఛైర్మన్‌కు తితిదే బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు, భాజపా రాజ్యసభ సభ్యుడు రాకేశ్ సిన్హా లేఖ రాశారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాలను ఆపాలని లేఖలో కోరారు. బోర్డు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని పేర్కొన్నారు. ఆస్తులన్నీ శ్రీవారికి భక్తులు ఇచ్చిన విరాళాలని తెలిపారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమైనందున నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని లేఖలో ప్రస్తావించారు.

bjp-mp-rakesh-sinha-letter-to-ttd-chairman-over-sale-of-ttd-assets
తితిదే ఛైర్మన్​కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ

ఇదీ చదవండి: శ్రీవారి ఆస్తుల విక్రయానికే తితిదే మొగ్గు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.