ETV Bharat / state

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​కు బెదిరింపు ఫోన్​ కాల్స్​ - Sri Ram Navami Shobhayatra

BJP MLA Rajasingh Received Threat Calls : నగరంలో శ్రీ రామనవమి శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్​ వచ్చాయని గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ ​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

BJP MLA Rajasingh
BJP MLA Rajasingh Received Threat Calls
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 14, 2024, 4:25 PM IST

BJP MLA Rajasingh Received Threat Calls : బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​కు(Rajasingh) గుర్తు తెలియని నెంబర్ల నుంచి బెదిరింపు ఫోన్ ​కాల్ వచ్చింది. తనకు ఇప్పటి వరకు పరిచయం లేని వ్యక్తులు 97199942827, 914223532270, 914223532270 నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ చేసినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.

బెదిరించడం కాదు దమ్ముంటే నేరుగా రావాలంటూ సదరు వ్యక్తులకు రాజాసింగ్ సవాల్ విసిరారు. తనకు వచ్చిన ఫోన్ కాల్స్ రికార్డ్స్​ను రాజాసింగ్ మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్ రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయోధ్య అరుదైన ఘనత- అతిపెద్ద 'సోలార్​ స్ట్రీట్'​తో గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్

'లౌకికవాదానికి ఇదే అసలైన నిర్వచనం'-రామమందిర నిర్మాణంపై అడ్వాణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.