ఇదీ చూడండి: బెదిరించి, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి గెలిచారు: రేవంత్
తెలంగాణలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయం: లక్ష్మణ్ - మున్సిపల్ ఎన్నికల్లో భాజపా విజయంపై లక్ష్మణ్ వ్యాఖ్యలు తాజావార్త
తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. కేటీఆర్ ఇలాఖలో భాజపా 4 చోట్ల కాషాయ జెండా ఎగురవేసిందంటున్న లక్ష్మణ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'తెరాసకు ఎదురొడ్డి పురపోరులో కమలం వికసించింది'