Kanna Lakshminarayan key decision on party change: గుంటూరులో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. పార్టీ మార్పుపై భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భాజపా రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న కన్నా.. సాయంత్రం ముఖ్య అనుచరులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పార్టీ అనుచరులతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: