ETV Bharat / state

"ఆదిలాబాద్ జిల్లా దాటితే తెరాస చెల్లని రూపాయి"

హైదరాబాద్​లోని ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్​లో భాజపా బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని.. ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

"ఆదిలాబాద్ జిల్లా దాటితే తెరాస చెల్లని రూపాయ"
author img

By

Published : Apr 8, 2019, 7:20 AM IST

Updated : Apr 8, 2019, 7:49 AM IST

ఆదిలాబాద్ జిల్లా దాటితే తెరాస చెల్లని రూపాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లోని ముషీరాబాద్ నియోజకవర్గం రాం నగర్​లో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. జాతీయ సమైక్యత కోసం పాటుపడే నరేంద్ర మోదీ పట్ల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్​ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర కేబినెట్​లో మహిళలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్​ చేశారు.

"ఆదిలాబాద్ జిల్లా దాటితే తెరాస చెల్లని రూపాయ"

ఇవీ చూడండి: లోక్​సభ ఎన్నికల వేళ... నోట్ల కట్టల కళకళ

Intro:TG_NZB_09_07_BJP_PRESS_MEET_AB_C8
()
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగా రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ తో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ తన బిడ్డ కవిత ను నిజామాబాద్ నియోజకవర్గం నుండి గెలిపించుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్నారని, అందుకే మిట్ట మధ్యాహ్నం మండవ వెంకటేశ్వర రావు ని తమ పార్టీలో కలుపుకున్నారని అన్నారు. 8వ తేదీన నిజామాబాద్ కు అలాగే బోధన్ పట్టణానికి రాజా సింగ్ వస్తున్నారని చెప్పారు.
Byte 1: పల్లె గంగాధర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు.
End.

Body:TG_NZB_09_07_BJP_PRESS_MEET_AB_C8

Conclusion:TG_NZB_09_07_BJP_PRESS_MEET_AB_C8

Last Updated : Apr 8, 2019, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.