భారత వైమానిక దాడులపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అధిక సంఖ్యలో శిక్షణ పొందుతున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేశారన్నారు. పాకిస్థాన్ పౌరులపై ఎలాంటి ద్వేశం లేదన్నారు. ప్రపంచంలో ఏకాకి ఉగ్రవాద దేశంగా పాకిస్థాన్ మిగిలిపోతుందన్నారు.
ఇదీ చదవండిదాడుల ప్రణాళిక ఇలా