హైదరాబాద్ బషీర్‌బాగ్ సంజయ్ గాంధీనగర్‌లో మహావీర్ హాస్పిటల్ సహకారంతో భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులకు శరీర ఉష్ణోగ్రత పరీక్ష, బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించారు. వారికి అవసరమైన మందులు అందజేశారు. లాక్‌డౌన్ కాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పందిర్ల ప్రసాద్.
ఇదీ చూడండి: మనిషి కంటే ముందే పుట్టిన వైరస్‌లు