ETV Bharat / state

"ఇకపై ఆన్​లైన్​లోనే 'ఇంటర్​' సమస్యల పరిష్కారం" - ఇంటర్ విద్యార్థుల సమస్యల కోసం బీఐజీఆర్​ఎస్

ఇకపై ఇంటర్ బోర్డులో తప్పిదాలు జరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని అధికారులను కొత్త సీఎస్ సోమేశ్ కుమార్ హెచ్చరించారు. ఇంటర్ బోర్డు నూతనంగా రూపొందిన బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ గ్రీవెన్స్ రెడ్సెల్ సిస్టంను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

BIGRS Solve for Intermediate Student problems in Telangana state
ఇంటర్ విద్యార్థుల సమస్యల కోసం 'బీఐజీఆర్​ఎస్'
author img

By

Published : Jan 7, 2020, 2:52 PM IST

Updated : Jan 7, 2020, 3:18 PM IST

గతేడాది ఇంటర్ బోర్డులో జరిగిన తప్పిదాలపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన ఆరు ప్రతిపాదనలపై సమగ్ర అధ్యయనం చేసిన ప్రభుత్వం... ఇంటర్ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్​లో గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇంటర్​ బోర్డు రూపొందించిన బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ గ్రీవెన్స్ రెడ్సెల్ సిస్టంను విద్యశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు.

ఇంటర్ పరీక్షలు రాయబోయే సుమారు 10 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బీఐజీఆర్ఎస్ ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. సుమారు 30 నుంచి 40 రకాల సమస్యలను పరిష్కరించే దిశగా తయారు చేసిన ఈ గ్రీవెన్ సెల్ ద్వారా విద్యార్థులు ఒక రోజులోనే తమ సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు. అలాగే ఈ బీఐజీఆర్ఎస్​లో బాధ్యులైన అధికారులు, కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకుల అవగాహన కోసం ప్రత్యేక బుక్ లెట్ ముద్రించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని సోమేశ్ కుమార్ తెలిపారు.

ఇంటర్ విద్యార్థుల సమస్యల కోసం 'బీఐజీఆర్​ఎస్'

ఇవీ చూడండి: 'తుదితీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దు'

AP Video Delivery Log - 0600 GMT News
Tuesday, 7 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0545: Iran Soleimani Funeral 2 No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247962
Funeral for Iranian General Soleimani in Kerman
AP-APTN-0541: Hong Kong Lam AP Clients Only 4247959
Lam: Hong Kong faces multiple challenges
AP-APTN-0531: Egypt Orthodox Christmas No access Egypt 4247922
Egyptian Christians at Christmas Eve Mass in Cairo
AP-APTN-0530: Montenegro Tension AP Clients Only 4247923
Tension in Monetenegro over religious rights law
AP-APTN-0530: Mexico Three Kings AP Clients Only 4247929
Three Kings Day celebrations in Mexico's City
AP-APTN-0530: France FM Iran No access France 4247934
French FM Le Drian on Iran crisis
AP-APTN-0530: Mexico US Family Attack AP Clients Only 4247935
US family attacked on Mexican highway
AP-APTN-0529: US FL SpaceX Launch Must credit SpaceX 4247952
SpaceX launches 60 more satellites
AP-APTN-0529: Iran Soleimani Funeral No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247953
Soleimani's coffin at funeral service in Kerman
AP-APTN-0529: Iran Soleimani Coffin No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247940
Soleimani's body arrives in Kerman ahead of burial
AP-APTN-0528: US DC Pence New Senator AP Clients Only 4247955
Georgia's new Republican senator sworn in
AP-APTN-0529: Iran Soleimani Procession No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4247951
Procession and funeral for Soleimani in Kerman
AP-APTN-0529: UK Nightclub Fire Part must credit Jiannis Georgiadis 4247942
Blaze at historic north London nightclub
AP-APTN-0529: Australia Firefighter Funeral No access Australia 4247947
Funeral of firefighter killed in Australian fires
AP-APTN-0528: Japan Ghosn No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4247954
Japan to ask Lebanon to help probe Ghosn case
AP-APTN-0528: South Korea Moon Part no accee South Korea 4247957
Moon renews invitation for Kim to visit SKorea
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 7, 2020, 3:18 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.