ETV Bharat / state

మాటల్లో పెట్టారు... 10 తులాలు దోచుకుపోయారు - మాటల్లో పెట్టారు... 10 తులాలు దోచుకుపోయారు

మాటల్లో పెట్టారు. దోచుకు పోయారు. సేల్స్​మన్ ను బోల్తా కొట్టించి.. పదిన్నర తులాల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్టణంలో జరిగిన ఈ చోరీని.. మీరూ చూడండి.

big-theft-by-gambling-in-visakhapatna-of-andhrapradesh-state
author img

By

Published : Jul 31, 2019, 5:57 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్టణంలో భారీ చోరీ జరిగింది. గాజువాక ఎంవీఆర్ మాల్​కు వెళ్లిన ఓ ఇరానీ గ్యాంగ్... సేల్స్​మన్​ను మాటల్లో దించి పదిన్నర తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా విషయాన్ని గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగల కోసం.. పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

మాటల్లో పెట్టారు... 10 తులాలు దోచుకుపోయారు

ఇవీ చూడండి: మద్యం మత్తులో రైలు కింద నుంచి వెళ్లాలనుకున్నాడు.. కానీ!!

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్టణంలో భారీ చోరీ జరిగింది. గాజువాక ఎంవీఆర్ మాల్​కు వెళ్లిన ఓ ఇరానీ గ్యాంగ్... సేల్స్​మన్​ను మాటల్లో దించి పదిన్నర తులాల బంగారాన్ని అపహరించుకుపోయారు. సీసీ కెమెరాల ఆధారంగా విషయాన్ని గుర్తించిన సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగల కోసం.. పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

మాటల్లో పెట్టారు... 10 తులాలు దోచుకుపోయారు

ఇవీ చూడండి: మద్యం మత్తులో రైలు కింద నుంచి వెళ్లాలనుకున్నాడు.. కానీ!!

Intro:చిట్టి చేతులు పెద్ద మనసులు.. మొక్కలు నాటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాటికి వినూత్నంగా పుట్టినరోజు వేడుకలు చేసిన చిన్నారి క్రీడాకారులు.

మొక్కలకు బెలూన్లు కట్టి పుట్టినరోజు వేడుకలు చేసిన చిన్నారులు.

వృద్ధాశ్రమం, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన బాస్కెట్బాల్ క్రీడాకారులు.

ఉరవకొండ బాస్కెట్బాల్ చిన్నారి క్రీడాకారులు మొక్కలు నాటి సంవత్సరం అయిన సందర్భంగా వినూత్నంగా వాటికి బెలూన్లు గట్టి పుట్టినరోజు లాగా ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. తాము నాటిన మొక్కలు ఇప్పుడు ఇలా పెరగడం చూసి వారు ఎంతో సంతోషంగా వ్యక్తం చేశారు. చదువు, ఆటలతో పాటు ఇలా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం జరుగుతుంది అని చిన్నారి క్రీడాకారులు అన్నారు.

క్రీడాకారులు అంటే కేవలం క్రీడలకే పరిమితం కాదని సమాజసేవలో తాము భాగస్వాములం అని చిన్నారులు తమ పెద్ద మనసు చాటారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉరవకొండ బాస్కెట్బాల్ సమైక్య ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తుంది. అయితే వారికి కేవలం బాస్కెట్బాల్ శిక్షణ మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాలపై వారిని చైతన్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా శిక్షణకు హాజరవుతున్న చిన్నారులు వృద్ధాశ్రమం, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు క్రీడాకారుల చేతుల మీదుగా అనాధలకు రోగులకు పంపిణీ చేశారు. పిల్లలకు క్రీడలు చదువుతో పాటు సామాజిక దృక్పథం ఎంతో అవసరమని ఇలా చేయడం ద్వారా పిల్లలకు సమాజంపై ఎంతో గౌరవం ఉంటుందని వారు అన్నారు. పిల్లలకు ఇప్పటి నుండే సమాజంపై అవగాహన, సహాయం చేయాలనే తత్వం ఏర్పడుతుందని బాస్కెట్బాల్ శిక్షకులు తెలిపారు.


Body:బైట్ 1 : నూరు , బాస్కెట్బాల్ శిక్షకుడు.
బైట్ 2 : ఆమోగ్, బాస్కెట్బాల్ క్రీడాకారుడు.
బైట్ 3 : ఉష శ్రీ, బాస్కెట్బాల్ క్రీడాకారిణి.
బైట్ 4 : ఉదయ్, బాస్కెట్బాల్ క్రీడాకారుడు.


Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 26-05-2019
sluge : ap_atp_71_26_basketball_players_social_service_avb_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.