ETV Bharat / state

బేగంబజార్​లో చైనా ఉత్పత్తులపై బ్యాన్​ - Bharat China border problems

భారత సైనికులపై చైనా దాడిపై హైదరాబాద్​ బేగంబజార్​లోని వ్యాపారులు ముక్తకంఠంతో ఖండించారు. వ్యాపార సంఘాల నాయకులు సమావేశమై చైనా ఉత్పత్తులను అమ్మొద్దని, వాటిని బ్యాన్​ చేయాలని నిర్ణయించారు.

చైనా ఉత్పత్తుల బ్యాన్​
చైనా ఉత్పత్తుల బ్యాన్​
author img

By

Published : Jun 19, 2020, 7:56 PM IST

గాల్వన్​లోయలో భారత సైన్యంపై చైనా సైనికుల దాడిపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైనా సైనికుల చర్యను హైదరాబాద్ బేగంబజార్​లోని వివిధ వ్యాపారులు ఖండించారు. చైనా ఉత్పత్తి చేసిన వస్తువులను దుకాణాలలో అమ్మొద్దని వారు నిర్ణయం తీసుకున్నారు.

చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... దుకాణాల్లో గల చైనా వస్తువులను దహనం చేశారు. సమీప దుకాణాల వద్దకు వెళ్లి... ఆ దేశ వస్తువులను పగలగొట్టారు. గాల్వన్ లోయ ఘటనలో మరణించిన కర్నల్ సంతోశ్​బాబు మృతికి సంతాపం తెలిపారు.

ఇదీ చూడండి : బీఆర్కే భవన్​లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.