మంచు తెరలతో సరికొత్త అందాలు భాగ్యనగర వాసులను కనువిందు చేశాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ పరిసరాలు.. జనంతో సందడిగా మారాయి. ట్యాంక్‌బండ్ చుట్టూ మంచు తెరల రమణీయ దృశ్యాలు సందర్శకులను కట్టిపడేశాయి.
హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడి విగ్రహం, నెక్లెస్ రోడ్‌లోని త్రివర్ణపతాకం మంచుతెర మాటున వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. చల్లని గాలితో సాగర్‌లో బోట్‌పై చక్కర్లు కొడుతూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు.
ఇదీ చదవండి: భాగ్యనగరంలో ఆహ్లాదకరమైన, అత్యాధునిక బస్షెల్టర్లు.!