ETV Bharat / state

దిగొచ్చిన మేఘం... కనువిందు చేసిన మన్యం - విశాఖ ప్రకృతి అందాలు న్యూస్

కొండల మధ్య నుంచి జాలువారే సెలయేళ్లు... భూమాతకు చీర సింగారించినట్టుండే పచ్చని సోయగాలు... ఎటు చూసినా ర‌మ‌ణీయ‌త ఉట్టిప‌డేట్టుండే ముగ్ధ మ‌నోహ‌ర దృశ్యాలు... వర్ణించలేని అందాలకు నెలవు విశాఖ మన్యం. ఈ సౌందర్యానికి హిమం తోడైతే... ఆ అందం వర్ణనాతీతం! ఊటీలోని అందాలను... కొడైకెనాల్​లోని సోయగాలను మేళవం చేసినట్టుండే ఆ దృశ్యం... నయనానందకరం!! ఈరోజు ఉదయం అరకును మంచుదుప్పటి కమ్మేసింది.

beautiful nature in vishaka agency
author img

By

Published : Nov 17, 2019, 12:51 PM IST

Updated : Nov 17, 2019, 1:51 PM IST

విశాఖ మన్యం.. ప్రకృతి సోయగం

ఇదీ చదవండి:40 ప్రేమ కథల 'కడలి'

విశాఖ మన్యం.. ప్రకృతి సోయగం

ఇదీ చదవండి:40 ప్రేమ కథల 'కడలి'

Intro:ap_vsp_76_17_kondallo_palasamudram_paderu_avb_ap10082

శివ, పాడేరు

యాంకర్: విశాఖ మన్యం వేకువజామున అద్భుతమైన ప్రకృతి సోయగం కనులవిందుగా చేస్తుంది కొండ ప్రాంతాల్లో పాల సముద్రాన్ని తలపించే మంచి మేఘాలు ఆడుతున్నాయి పాడేరు పట్టణాన్ని ఆవరించి చూపరులకు కనువిందు చేస్తున్నాయి విశాఖ మన్యంలో పొగమంచు దట్టంగా వ్యాపించి ఉంది ఆదివారం కావడంతో పర్యాటకులు ప్రకృతి రమణీయతను వీక్షించి పరవశం అవుతున్నారు విశాఖ మన్యంలో పాడేరులో 18 మినుములూరు లో 16 చింతపల్లిలో 16 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
శివ, పాడేరు



Body:శివ


Conclusion:9493274036
Last Updated : Nov 17, 2019, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.