- ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్
పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం - batti vs kcr
పీవీకి భారతరత్న తీర్మానం సమయంలో సభలో స్వల్ప సంవాదం చోటుచేసుుంది. సమయం కేటాయించడం లేదంటూ భట్టి అసంతృప్తి వ్యక్తం చేయగా.. మంత్రి కేటీఆర్ ఖండించారు. సభలో అవమానిస్తున్నారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. స్పీకర్ ఛైర్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యలు సరికాదని మంత్రి కేటీఆర్ అన్నారు. వెంటనే భట్టి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచించారు.
batti vikramarka vs ktr in Telangana assembly monsoon session 2020
- ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్