ETV Bharat / state

రేపటినుంచి బతుకమ్మ చీరల పంపిణీ: దానం - ఎమ్మెల్యే దానం నాగేందర్

హైదరాబాద్ జిల్లాలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 24 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.

బతుకమ్మ చీరల పంపిణీ రేపట్నుంచే : దానం
author img

By

Published : Sep 23, 2019, 10:45 PM IST

బతుకమ్మ చీరల పంపిణీ రేపట్నుంచే : దానం

ఈ నెల 24 నుంచి మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మంగళవారం బంజారాహిల్స్​లో జరగనున్న బతుకమ్మ చీరల పంపిణీకి మంత్రి కేటీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు.

ఇవీ చూడండి : అధికారుల నిర్లక్ష్యమే కారణం.. మెట్రోఘటనపై స్పందించిన కోదండరామ్

Intro:Body:

bvyas

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.