ఆస్ట్రేలియాలో తెలుగుతనం ఉట్టిపడింది. ఆడపడచులు సంప్రదాయబద్ధంగా బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. రకరకాల పూలతో బతుకుమ్మలు పేర్చి ఒక్క చోట చేరి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఆడపచులు నృత్యాలు చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా పండుగను వైభవంగా నిర్వహించుకున్నారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి