ETV Bharat / state

Protest: 'జీవో నంబర్​ 2ను వెంటనే అమలు చేయాలి' - telangana news updates

హైదరాబాద్ బాగ్​లింగంపల్లి సుందరయ్య పార్క్​ వద్ద రజకక్షౌర సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తామని విడుదల చేసిన జీవో నంబర్​ 2ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Barbers and Washerman protest at sundaraiah park

author img

By

Published : Jun 5, 2021, 3:14 PM IST

రజకక్షౌర వృత్తులు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం కరెంట్ మీటర్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పేర్కొన్నారు. రజకులకు, క్షౌరశాలల నిర్వాహకులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని క్షౌరరజక వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్​లింగంపల్లి సుందరయ్య పార్క్​ వద్ద సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం క్షౌర, రజక వృత్తిదారులకు ఉచిత కరెంటు ఇస్తామని విడుదల చేసిన జీవో నంబర్​ 2ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.