బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మువ్వల సవ్వడి పేరిట నిర్వహించిన 53వ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ ఉత్సవం రవీంద్రభారతిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి: జూన్ 4న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు