విద్యార్థులకు నైతికతతో కూడిన బోధన చేసే వ్యక్తి ఉపాధ్యాయుడు అని, గురువంటే ఓ మార్గదర్శి అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
క్రమశిక్షణ, నైతిక విలువలు వంటి సుగుణాలన్నీ విద్యార్థులకు అలవడేలా చేసే వ్యక్తి అని వెల్లడించారు.
- ఇదీ చదవండీ… సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి