డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా సర్వేపల్లి జీవన విధానం కొనసాగిందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల గురువు సర్వేపల్లికి దత్తన్న నివాళులు - హైదరాబాద్ ట్యాంక్ బండ్
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు.
![ఉపాధ్యాయుల గురువు సర్వేపల్లికి దత్తన్న నివాళులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4344446-thumbnail-3x2-sarvepalli.jpg?imwidth=3840)
సర్వేపల్లికి నివాళులు అర్పించిన బండారు దత్తాత్రేయ
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా సర్వేపల్లి జీవన విధానం కొనసాగిందని పేర్కొన్నారు.
సర్వేపల్లికి నివాళులు అర్పించిన బండారు దత్తాత్రేయ
సర్వేపల్లికి నివాళులు అర్పించిన బండారు దత్తాత్రేయ
Intro:డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయిBody:డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ లోకం ఆదర్శంగా తీసుకోవాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ సూచించారు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ గ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణం గా ఆయన జీవన విధానం కొనసాగిందని పేర్కొన్నారు......
బైట్ బండారు దత్తాత్రేయConclusion:ట్యాంక్ బండ్ పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి ఉపాధ్యాయ లోకం పూలతో సన్మానించి నివాళులర్పించారు....