ETV Bharat / state

డీజీపీ మహేందర్​రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన దత్తాత్రేయ - డీజీపీ మహేందర్​రెడ్డి

జాతీయ స్థాయిలో అత్యుత్తమ 25 మంది ఐపీఎస్​ అధికారుల్లో తెలంగాణ డీజీపీ మహేందర్​రెడ్డికి స్థానం దక్కినందుకు హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ దత్తాత్రేయ అభినందనలు తెలిపారు. కరోనాను నియంత్రించేందుకు పోలీసులు చేస్తోన్న సేవలు ఎనలేనవని ఆయన ప్రశంసించారు.

bandaru dattatreya congratulated to mahendar reddy dgp for he is the one of top of national level 25 ips officers
డీజీపీ మహేందర్​రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన దత్తాత్రేయ
author img

By

Published : Apr 8, 2020, 5:03 PM IST

జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిచిన 25 మంది ఐపీఎస్‌ అధికారుల్లో తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డికి స్థానం దక్కడం పట్ల హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. ఫేమ్‌ ఇండియా, ఏషియా పోస్ట్‌, పీఎస్యూ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సర్వేలో చోటు దక్కించుకున్నందుకు డీజీపికి ఫోన్‌ చేసి దత్తాత్రేయ అభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి తెలంగాణ పోలీసులు చేస్తోన్న సేవలను ఆయన ప్రశంసించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.