ETV Bharat / state

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్ కేసులో నిందితులకు బెయిల్

Bail on Telegu Academy Case: తెలుగు అకాడమీ నిధుల గోల్​మాల్​ కేసులో 8మంది నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడితో సహా పలువురికి మాత్రం బెయిల్​ ఇచ్చేందుకు నిరాకరించింది.

telugu-academy-deposits
తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్
author img

By

Published : Jan 20, 2022, 2:00 PM IST

Bail on Telegu Academy Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కేసులోని నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన నిందితుడు సహా పలువురికి మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

తెలుగు అకాడమీ నిధుల గోల్​మాల్ కేసులో నిందితులకు బెయిల్​ మంజూరైంది. 8 మంది నిందితులకు బెయిల్​ మంజూరు చేస్తూ.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎ 12 నుంచి ఎ 19 వరకు నిందితులకు బెయిల్ ఇచ్చింది. ప్రధాన నిందితుడు మస్తాన్‌వలీతో పాటు పలువురికి మాత్రం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

ఇదీ చూడండి: Telugu Academy: గాడి తప్పిన తెలుగు అకాడమీ పాలన.. అసలేం జరుగుతోంది.?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.