బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు గవర్నర్ తమిళిసైని కలిశారు. తల్లిదండ్రులతో కలిసి సింధు ఇవాళ మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లారు. సింధు, ఆమె తల్లిదండ్రులతో కలిసి గవర్నర్ భోజనం చేశారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి రావాల్సిందిగా సింధును గవర్నర్ ఆహ్వానించారు.
గవర్నర్‌ను కలిసిన పీవీ సింధు - గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు రాజ్‌భవన్‌లో కలిశారు. సింధు, ఆమె తల్లిదండ్రులతో కలిసి గవర్నర్ భోజనం చేశారు.
గవర్నర్‌ను కలిసిన పీవీ సింధు
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీసింధు గవర్నర్ తమిళిసైని కలిశారు. తల్లిదండ్రులతో కలిసి సింధు ఇవాళ మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లారు. సింధు, ఆమె తల్లిదండ్రులతో కలిసి గవర్నర్ భోజనం చేశారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి రావాల్సిందిగా సింధును గవర్నర్ ఆహ్వానించారు.
ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్