ETV Bharat / state

వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం - హైదరాబాద్ తాజా వార్తలు

అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్నిబాగ్ అంబర్​పేటలో నిర్వహించారు. ఆద్యంతం కన్నులపండువగా సాగిన ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప కీర్తనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

AYYAPPA SWAMI PADIPUJA
అయ్యప్ప స్వామి పడిపూజ
author img

By

Published : Apr 15, 2022, 2:46 PM IST

కేరళలో ఘనంగా నిర్వహించే అయ్యప్ప స్వామి విశు పూజ మహోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బాగ్ అంబర్​పేటలో అయ్యప్ప దేవాలయంలో మహా పడిపూజను ఘనంగా నిర్వహించారు. 18 మెట్లను పూలతో అలంకరించి... కర్పూర దీపాలు వెలిగించి పడి పూజ చేశారు. కన్నులపండువగా మహా పడిపూజ జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప కీర్తనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ

ఇదీ చదవండి: యాదాద్రిలో ఉద్ఘాటన దిశగా శివాలయం.. 25న మహాకుంభాభిషేకం

రేషన్​ షాప్​లో మోదీ ఫొటో- భాజపా చీఫ్​ చేసిన పనికి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.