ETV Bharat / state

'సుప్రీం తీర్పుపై శాంతి, సహనంతో ఉండాలి' - అయోధ్య వివాదం

సుప్రీంకోర్టు అయోధ్య భూ వివాదంపై వెలువరించిన తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. అందరూ శాంతి, సహనంతో ఉండాలని కోరారు.

'సుప్రీం తీర్పుపై శాంతి, సహనంతో ఉండాలి'
author img

By

Published : Nov 9, 2019, 5:49 PM IST

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సీపీఐ నేత నారాయణ స్వాగతించారు. ఈ వివాదం ఎప్పటినుంచో రావణకాష్టంలా రగులుతూనే ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా తీర్పు ఇచ్చినందకు సంతోషంగా ఉందని వెల్లడించారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆమోదించి శాంతి, సహనంతో ఉండాలని సూచించారు.

'సుప్రీం తీర్పుపై శాంతి, సహనంతో ఉండాలి'

ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.