రెండు టీ20లతో పాటు ఐదు వన్డేలు ఆడేందుకు భారత్ వస్తున్న ఆస్ట్రేలియా 16 మందితో జట్టును ప్రకటించింది. ఛాతీ, భుజం నొప్పి కారణంగా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టోర్నీకి దూరమయ్యాడు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ పేరును పరిగణలోకి తీసుకోలేదు. వెన్నునొప్పితో మరో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా అందుబాటులో ఉండటం లేదు. సీనియర్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్‌కు బిడ్డ పుట్టిన కారణంగా టోర్నీ మధ్యలో అందుబాటులోకి వస్తాడని ఆసీస్ జాతీయ సెలక్టర్ ట్రివర్ హాన్స్ తెలిపారు.
పర్యటనకు వస్తున్న జట్టులో గత నెల ఆస్ట్రేలియాలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన 11మంది ప్లేయర్లకు చోటు లభించింది. ఆరోన్ ఫించ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24 విశాఖ పట్టణంలో జరిగే మొదటి టీట్వంటీతో టోర్నీ ప్రారంభం అవుతుంది. రెండో మ్యాచ్ 27న బెంగళూరులో జరుగుతుంది.
ఐదు వన్డేల్లో మొదటి వన్డే మార్చి 2న హైదరాబాద్‌లో, రెండోది మార్చి 5న నాగ్‌పూర్‌లో, మూడోది మార్చి 8న రాంఛీలో, నాలుగోది మార్చి 10న మొహాలీలో, చివరిది మార్చి 13న దిల్లీలో జరుగుతాయి.
ఆస్ట్రేలియా జట్టు
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్, అలెక్స్ కారే, బెహ్రెన్‌డాఫ్, నాథన్ కల్టర్ నీల్, పీటర్ హాండ్స్‌కాంబ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియోన్, షాన్ మార్ష్, గ్లెయిన్ మాక్స్వెల్, జ్యె రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, షార్ట్, మార్కస్ స్టోనిస్, ఆష్టన్ టర్నర్, ఆడం జంపా.
భారత పర్యటనకొచ్చే "కంగారూ జట్టు" ఇదే.. - austrailia
ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే భారత పర్యటనకు ఆసీస్ 16మందితో కూడిన జట్టును ప్రకటించింది. కంగారూ గడ్డపై సిరీస్‌ను దిగ్విజయంగా ముగించిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న జట్టు... ప్రధాన బౌలర్లు స్టార్క్, హేజిల్‌వుడ్ లేకుండానే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.
రెండు టీ20లతో పాటు ఐదు వన్డేలు ఆడేందుకు భారత్ వస్తున్న ఆస్ట్రేలియా 16 మందితో జట్టును ప్రకటించింది. ఛాతీ, భుజం నొప్పి కారణంగా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టోర్నీకి దూరమయ్యాడు. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ పేరును పరిగణలోకి తీసుకోలేదు. వెన్నునొప్పితో మరో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ కూడా అందుబాటులో ఉండటం లేదు. సీనియర్ బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్‌కు బిడ్డ పుట్టిన కారణంగా టోర్నీ మధ్యలో అందుబాటులోకి వస్తాడని ఆసీస్ జాతీయ సెలక్టర్ ట్రివర్ హాన్స్ తెలిపారు.
పర్యటనకు వస్తున్న జట్టులో గత నెల ఆస్ట్రేలియాలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన 11మంది ప్లేయర్లకు చోటు లభించింది. ఆరోన్ ఫించ్ నేతృత్వంలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24 విశాఖ పట్టణంలో జరిగే మొదటి టీట్వంటీతో టోర్నీ ప్రారంభం అవుతుంది. రెండో మ్యాచ్ 27న బెంగళూరులో జరుగుతుంది.
ఐదు వన్డేల్లో మొదటి వన్డే మార్చి 2న హైదరాబాద్‌లో, రెండోది మార్చి 5న నాగ్‌పూర్‌లో, మూడోది మార్చి 8న రాంఛీలో, నాలుగోది మార్చి 10న మొహాలీలో, చివరిది మార్చి 13న దిల్లీలో జరుగుతాయి.
ఆస్ట్రేలియా జట్టు
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్, అలెక్స్ కారే, బెహ్రెన్‌డాఫ్, నాథన్ కల్టర్ నీల్, పీటర్ హాండ్స్‌కాంబ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియోన్, షాన్ మార్ష్, గ్లెయిన్ మాక్స్వెల్, జ్యె రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, షార్ట్, మార్కస్ స్టోనిస్, ఆష్టన్ టర్నర్, ఆడం జంపా.
B.PRASHANTH WARANGAL TOWN
( ) మానవ వ్యర్ధాలను సేంద్రియ ఎరువుగా మారుస్తూ రాష్ట్రంలోని ఇతర మహా నగర పాలక సంస్థ లకు ఆదర్శంగా నిలుస్తుంది ఆ నగరం మానవ వ్యర్ధాలను శాస్త్రీయ పద్ధతిలో కననం చేస్తూ సేంద్రియ ఎరువును తయారుచేసి అందరి మన్ననలను పొందుతోంది దేశంలోనే మొట్టమొదటిసారిగా మానవ వ్యర్ధాల శుద్దీకరణ కేంద్రమును ఏర్పాటు చేసి దేశంలోని మిగతా రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తుంది...look
Body:vo ఓరుగల్లు మహానగరం మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది 2016లో 127 కోట్ల భారీ వ్యయంతో వరంగల్ శివారు ప్రాంతం అమ్మవారి పేట వద్ద మానవ వ్యర్ధాల శుద్దీకరణ కేంద్రానికి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భూమి పూజ చేయగా 2017 సంవత్సరంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు వరంగల్ నగరంలోని సుమారు 44 పబ్లిక్ టాయిలెట్ లతోపాటు నగరంలోని నివాస ప్రాంతాలలో సెప్టిక్ ట్యాంక్ లో ద్వారా వచ్చిన మలమూత్రాలను తరలించి శాస్త్రీయ పద్ధతిలో మననం చేస్తూ సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు మొదటగా సెప్టిక్ ట్యాంక్ లో ద్వారా వచ్చిన మలమూత్రాలను డంపు చేసి దశలవారీగా శుద్ధి చేసిన అనంతరం నీరు ఎరువును వేరువేరుగా బయటకు వస్తోంది. ఇప్పటికే ఈ కేంద్రాన్ని దేశ విదేశాల అధికారులు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సందర్శించి అధికారులను ప్రశంసించారు శానిటేషన్ అధికారులు తీసుకున్న వారు కొనియాడారు నగరాన్ని అందంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు దేశంలో తొలిసారిగా షీ టాయిలెట్ నిర్మించి మిగతా నగరాలతో ఆదర్శ నగరం గా నిలిచింది తాజాగా వరంగల్ నగరంలో శానిటేషన్ మేనేజ్మెంట్ అమలుతీరును జాతీయ మీడియా ప్రతినిధులు సందర్శించి వారి సందేహాలను నిర్వుర్తి చేసుకున్నారు మానవ వ్యర్ధాల శుద్ధీకరణ అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆస్కీ మరియు హైదరాబాద్కు చెందిన మరో కంపెనీ బంక బయోటెక్ అందిస్తుంది వ్యర్ధాలను దశలవారీగా శుద్ధిచేసిన అనంతరం వచ్చిన ఎరువు మరియు నీటిని నగరంలోని రహదారుల మధ్యలో ఉన్న చెట్లకు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఎరువును నగరంలోని పార్కుల్లో ఏర్పాటుచేసిన మొక్కలకు అందిస్తామని అన్నారు ప్రస్తుతం మానవ వ్యర్ధాల నుంచి ఉత్పత్తి అయిన సేంద్రియ ఎరువు అనుమతుల కోసం హైదరాబాదులోని ల్యాబ్ లో పరీక్షలు జరుగుతున్నాయి.
బైట్స్
స్వరూప జాతీయ మీడియా ప్రతినిధి
రామ్మోహన్ రెడ్డి నిర్వాహకుడు
Conclusion:మానవ జీవితాలను సైతం శుద్ధి చేసి కాసులు రాబట్టుకున్న వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారుల పనితీరును అందరూ ప్రశంసిస్తున్నారు పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేసి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న అధికారుల తీరు పలు నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు