ETV Bharat / state

ఏటీఎంలో చోరీకి యత్నం.. అయినా ఫలితం శూన్యం.. - ATM theft

హైదరాబాద్​ పాతబస్తీలోని ఓ ఏటీఎంలో చోరీ యత్నం జరిగింది. ఎంతకీ మిషన్​ తెరుచుకోకపోవడంతో దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఏటీఎం చోరీకి విఫలయత్నం
author img

By

Published : Aug 17, 2019, 1:18 PM IST

Updated : Aug 17, 2019, 3:15 PM IST

హైదరాబాద్ మీర్ చౌక్ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కెనరా బ్యాంక్​ ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నించారు. నగదు కోసం విఫలయత్నం చేశారు. ఎంతకీ మిషన్​ తెరుచుకోకపోవడంతో ఏటీఎంని ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న మీర్​చౌక్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ​

ఏటీఎం చోరీకి విఫలయత్నం

ఇవీ చూడండి: కొత్త "రెవెన్యూ" చట్టంతో కీలక మార్పులు

Last Updated : Aug 17, 2019, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.