ETV Bharat / state

దాడులను వెంటనే అరికట్టాలి - gouds

కల్లుగీత వృత్తిదారులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని గౌడ సంఘాల సమన్వయ సమితి డిమాండ్​ చేసింది. హైదరాబాద్​ బషీర్​ బాగ్​ ప్రెస్​ క్లబ్​లో గీత కార్మికులపై దాడులను ఖండిస్తూ రౌండ్​ టేబుల్​ సమావేశం జరిగింది.

బాలరాజు గౌడ్
author img

By

Published : Jun 29, 2019, 8:03 PM IST

హైదరాబాద్​ బషీర్​ బాగ్​ ప్రెస్​ క్లబ్​లో గౌడ సంఘాలు రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించారు. గీత వృత్తిదారులపై రోజు రోజుకు అగ్రకుల దాడులు పెరిగిపోతున్నా... ప్రభుత్వ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాలపల్లి గ్రామంలో వందల ఏళ్లనాటి ఎల్లమ్మ గుడిపై, గౌడన్నలపై స్థానిక సర్పంచ్ సంతోశ్​ రెడ్డి భౌతిక దాడులకు పాల్పడ్డారని వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం మూసిపట్ల గ్రామంలో లింగాల వెంకన్న గౌడ్​ను తాటి చెట్టుపైనే సజీవ దహనం చేశారన్నారు. కరీంనగర్ జిల్లా సైతాపూర్ మండలం నర్సాయిపేటలో 480 ఎకరాల భూమిని మైనింగ్​కు ఇచ్చి పాపన్న చెరువును, కోటలను విధ్వంసం చేసే కుట్రను తక్షణమే ఆపాలన్నారు.

దాడులను వెంటనే అరికట్టాలి

ఇవీ చూడండి: అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి చెప్పుతో జవాబు

Tg_Hyd_42_29_Goud Sangala Round Table_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) కల్లుగీత వృత్తిదారులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని... లేకుంటే ప్రతిఘటన తప్పదని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ సమితి హెచ్చరించింది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గీత వృత్తిదారులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ... కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. గీత వృత్తిదారులపై రోజు రోజుకు అగ్రకుల అహాంకారుల దాడులు పెరిగిపోత్ను... ప్రభుత్వ పట్టించకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . ఇటీవల మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాలపల్లి గ్రామంలో వందల ఏళ్లనాటి ఎల్లమ్మ గుడిపై , గౌడన్నలపై స్థానిక సర్పంచ్ సంతోష్ రెడ్డి భౌతిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. అదే విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం మూసిపట్ల గ్రామంలో లింగాల వెంకన్న గౌడ్ ను తాటి చెట్టుపైనే సజీవ దహనం చేశారన్నారు . కరీంనగర్ జిల్లా సైతాపూర్ మండలం నర్సాయిపేటలో 480 ఎకరాల భూమిని మైనింగ్ కు ఇచ్చి పాపన్న చెరువును , కోటలను విధ్వంసం చేసే కుట్రను తక్షణమే ఆపాలన్నారు . దాడులకు పాల్పడిన సంతోష్ రెడ్డి , ప్రభాకర్ రెడ్డిలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ వారు చేశారు. బైట్: బాలరాజు గౌడ్, కమిటీ చైర్మన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.