హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపు నగర్లో ఓ కిరానా దుకాణం వద్ద మొదలైన గొడవ కాస్త రెండు వర్గాల మధ్య ఘర్షణగా మారింది. కర్రలు, బ్యాట్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురుకి గాయాలయ్యాయి. లంగర్‌హౌస్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: అమాయకుల భూమి.. అధికారులు తారుమారు చేశారు!