ETV Bharat / state

కాశీలో తొమ్మిదో రోజు ఘనంగా అతిరుద్ర యాగం - గంగా నది తీరాన శివాలి ఘాట్​లో తొమ్మిదో రోజు అతిరుద్ర యాగం

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో కాశీలో తొమ్మిదో రోజు అతిరుద్ర యాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహాయజ్ఞాన్ని తొమ్మిది సంవత్సరాల క్రితం సంకల్పించి... ఇన్ని రోజులకు ఈ మహా పుణ్య క్షేత్రంలో నెరవేరినందుకు ఎంతో ఆనందంగా ఉందని స్వామీజీ హర్షం వ్యక్తం చేశారు.

కాశీలో తొమ్మిదో రోజు ఘనంగా అతిరుద్ర యాగం
author img

By

Published : Nov 23, 2019, 5:25 PM IST

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో కాశీలోని గంగా నది తీరాన శివాలి ఘాట్​లో తొమ్మిదో రోజు అతిరుద్ర యాగం ఘనంగా జరిగింది. కాశీ విశ్వేశ్వరుని దర్శననాంతరం.. కాలభైరవ అష్టకంతో ప్రారంభించి ...1119 సార్లు 119 వేద రిత్విక్​లతో రుద్ర పారాయణం చేశారు. మహ మంగళ హరతితో అతిరుద్ర యాగానికి పూర్ణాహుతి చేశారు. ఈ మహాయజ్ఞాన్ని తొమ్మిది సంవత్సరాల క్రితం సంకల్పంచి... ఇన్ని రోజులకు ఈ మహా పుణ్య క్షేత్రంలో నెరవేరినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

యాగంలో భాగంగా అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు స్వామీజీ తెలిపారు. ఈ యాగానికి మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు స్వామీజీ తెలిపారు. రేపు మధ్యాహ్నం 12:30 నిమిషాలకు మహా పూర్ణాహుతితో ఈ అతిరుద్ర యాగం పూర్తికానుందని అన్నారు.

కాశీలో తొమ్మిదో రోజు ఘనంగా అతిరుద్ర యాగం

ఇదీ చదవండి

డ్రాగన్‌ పన్నిన రుణ ఉచ్చు సీపెక్‌

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.