గ్రేటర్ హైదరాబాద్‌లోనూ ఆస్తుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు ఇంటింటికీ తిరుగుతూ ఆస్తులకు సంబంధించిన సమగ్ర వివరాలను నమోదు చేస్తున్నారు.
ఆస్తి వివరాలు, యజమాని పేరు, ఫోన్, ఆధార్ సంఖ్య, ఫోటో, ప్రాపర్టీ టాక్స్ నెంబర్, ఇంటి అనుమతుల వివరాలను పొందుపరుస్తున్నారు. ఇప్పుడు నమోదు కానీ ఆస్తులు భవిష్యత్‌లో క్రయ, విక్రయాలు చేయడానికి వీలు ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చూడండి : కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్‌జీటీలో విచారణ