ETV Bharat / state

దేశంలోనే ప్రథమ స్థానం - HYDERABAD

బడ్జెట్​పై అసెంబ్లీలో వాడీవేడీగా చర్చ కొనసాగుతోంది. కాంగ్రెస్​ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు ముఖ్యమంత్రి తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

బడ్జెట్​పై వాడీవేడి చర్చ...
author img

By

Published : Feb 23, 2019, 11:49 AM IST

తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసన సభలో బడ్జెట్​పై చర్చలో భాగంగా కాంగ్రెస్​ ఎమ్మెల్యే వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. కాంగ్రెస్​ హయాంలో సౌర విద్యుత్​ ఉందా అని ప్రశ్నించిన ఆయన... ప్రస్తుతం 3600 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల్లో రూ.3 వేల కోట్ల విద్యుత్ బకాయిలను సెటిల్​మెంట్​ చేయాలని అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

బడ్జెట్​పై వాడీవేడి చర్చ...

ఇదీ చదవండి:ఉపసభాపతిగా పద్మారావ్​గౌడ్​!​

undefined

TG_NLG_110_22_Attn_Ticker_Desk_R14 Reporter : I.Jayaprakash Centre : Nalgonda 23-02-2019 నాటి టిక్కర్ విశేషాలు @ నాగార్జునసాగర్ నియోజకవర్గం: త్రిపురారం మండలం బాబుసాయిపేటలో మువ్వ వేణుగోపాలస్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలు @ సూర్యాపేట నియోజకవర్గం: సూర్యాపేట అమ్మ గార్డెన్ సమీపంలో సీసీ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన @ తుంగతుర్తి నియోజకవర్గం: అడ్డగుడూరు మండలం మంగమ్మగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు @ భువనగిరి నియోజకవర్గం: బీబీనగర్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.