ETV Bharat / state

చోరీ యత్నాన్ని ఛేదించిన ఆసిఫ్​నగర్​ పోలీసులు

ఆసిఫ్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈనెల 3న జరిగిన ఏటీఎం చోరీ యత్నాన్ని పోలీసులు ఛేదించారు.

చోరీ యత్నాన్ని ఛేదించిన ఆసిఫ్​నగర్​ పోలీసులు
author img

By

Published : Nov 8, 2019, 10:07 AM IST

హైదరాబాద్​ ఆసిఫ్​నగర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 3న జరిగిన కెనరా బ్యాంకు ఏటీఎం చోరీ యత్నాన్ని పోలీసులు ఛేదించారు. బ్యాంకు మేనేజర్​ విజయ్​ కుమార్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆసిఫ్​నగర్​ పోలీసులు... సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులు ఖలీద్​ కమల్ అహ్మద్​​, మహమ్మద్​ రియాజ్​లను ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఓ ద్విచక్ర వాహనం, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్​జోన్ డీసీపీ ఎ.ఆర్​. శ్రీనివాస్​ తెలిపారు. ఏటీయంల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే 100 కి ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

చోరీ యత్నాన్ని ఛేదించిన ఆసిఫ్​నగర్​ పోలీసులు

ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..!

Intro:ఏటీఎం చోరీ యత్నం

Body:ఏటీఎం చోరీ యత్నం

Conclusion:హైదరాబాద్:() ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 3వ తేదీ నాడు జరిగిన ఏటీఎం చోరీ యత్నాన్ని ఆసిఫ్ నగర్ పోలీసులు ఛేదించారు...
4: 11: 2019 నాడు విజయ్ కుమార్ కెనరా బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ యత్నానికి పాల్పడ్డాడు ఖలీద్ కమల్, మరియు మోహద్ రియాజ్ ఈరోజు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఓ మోటార్ బైక్ తో సహా మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డి సి పి ఏ ఆర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు గత నాలుగు సంవత్సరాలుగా స్నేహితులు ,వీరు వీరి జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడ్డారని చివరికి కటకటాల పాలైనట్లు డిసిపి తెలిపారు.
ఏటీఎంల వద్ద అనుమానస్పదంగా ఎవరు తిరిగిన 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.
నోట్: సీసీటీవీ ఫుటేజ్ ఆన్ డెస్క్ వాట్స్అప్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.