ETV Bharat / state

ఉత్తమ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన అసదుద్దీన్

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్​పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు.

asaduddim owaisi tweet on uttam reddy
ఉత్తమ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన అసదుద్దీన్
author img

By

Published : Jan 1, 2020, 4:11 PM IST

  • He was so enthusiastic about protesting against CAA that his party declined our invitation to participate in the protest public meeting held in Nizamabad

    — Asaduddin Owaisi (@asadowaisi) January 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హైదరాబాద్​ నగర సీపీ అంజనీ కుమార్​పై ఉత్తమ్​కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. అటువంటి వ్యాఖ్యలు సరికాదంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దారుస్సలాంలో చాలా స్థలం ఉండటం వల్ల మజ్లీస్​కు అనుమతి దొరికిందని ఆయన పేర్కొన్నారు.

  • I’d made an application to @CPHydCity, on 20th Dec for protest march. We’d proposed 3 possible routes, including one from Darussalam to Eidgah Bilali & one from Charminar to Dharna Chowk. We request that our application for protest march on 4th or 5th Jan be considered & accepted

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ... నిజామాబాద్​లో తాము నిర్వహించిన సభకు ఆహ్వానిస్తే రాలేదని వ్యాఖ్యానించారు. జనవరి 4 లేదా 5వ తేదీన ర్యాలీకి అనుమతివ్వాలని... డిసెంబర్ 20వ తేదీనే సీపీకి దరఖాస్తు చేసినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: జైల్లో ఉన్న అధికారికి పరామర్శ

File : TG_Hyd_27_01_Asaduddin_Owaisi_Dry_3053262 From : Raghu Vardhan ( ) హైదరాబాద్ నగర పోలిస్ కమిషనర్ అంజనీకుమార్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. అటువంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ట్విట్టర్ వేదికగా అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ కు దారుస్సలాంలో చాలా స్థలం ఉందన్న ఆయన... గతంలో ఇందిరాగాంధీ సభకు కూడా దారుస్సలాం వేదికైందని అన్నారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో తాము నిర్వహించిన సభకు ఆహ్వానిస్తే రాలేదని అసుదద్దీన్ వ్యాఖ్యానించారు. జనవరి నాలుగు లేదా ఐదో తేదీన మజ్లిస్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని డిసెంబర్ 20వ తేదీన హైదరాబాద్ సీపీకి దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. దారుస్సలాం నుంచి ఈద్గా బిలాలి, చార్మినార్ నుంచి ధర్నాచౌక్ సహా మూడు మార్గాలు ర్యాలీకి ప్రతిపాదించి అనుమతులు కోరినట్లు చెప్పారు. తమ వినతిని పరిశీలించి మజ్లిస్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఒవైసీ కోరారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.