ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన పణిదెపు వెంకటకృష్ణ అనే ఉపాధ్యాయుడు రావి ఆకుపైన లక్ష్మీదేవి రూపాన్ని కత్తిరించి తన ప్రతిభను కనబరిచాడు.
దీపావళి పర్వదినాన లక్ష్మీదేవిని పూజించటం సంప్రదాయం. కాబట్టే 'లక్ష్మీదేవి'ని చిత్రీకరించినట్లు తెలిపాడు. ఇకపై కరోనా మహమ్మారి అంతం అవ్వాలని కోరుకుంటూ వినూత్నంగా పండుగ శుభాకాంక్షలు చెప్పారు.
- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ