ETV Bharat / state

గాంధీలో కొవిడేతర సేవల ప్రారంభానికి ఏర్పాట్లు: సూపరింటెండెంట్ - గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ రాజారావు

గాంధీ ఆస్పత్రిలో కొవిడేతర సేవల ప్రారంభం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్​ రాజారావు తెలిపారు. ఉన్న సిబ్బందిని రెండు రకాల సేవల కోసం విభజిస్తామన్నారు.

GANDHI HOSIPTAL
గాంధీలో కొవిడేతర సేవల ప్రారంభానికి ఏర్పాట్లు: సూపరింటెండెంట్
author img

By

Published : Nov 18, 2020, 10:54 PM IST

గాంధీ ఆస్పత్రిలో కొవిడేతర సేవలు తిరిగి ప్రారంభించనున్నారు. గాంధీ ఆస్పత్రి కరోనా నోడల్‌ కేంద్రంగా ఉండడంతో ఇప్పటిదాకా కొవిడ్‌ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 21 నుంచి అన్నిరకాల సేవలు అందిస్తామని చెబుతున్న గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

గాంధీలో కొవిడేతర సేవల ప్రారంభానికి ఏర్పాట్లు: సూపరింటెండెంట్

ఇవీచూడండి: జీహెచ్‌ఎంసీలో వరదసాయానికి ఎస్ఈసీ బ్రేక్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.