ETV Bharat / state

సీసీ కెమెరాల నిఘాతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ... ఏర్పాట్లు పూర్తి - జీహెచ్​ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే లెక్కింపు కోసం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ, బందోబస్తు సహా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓట్ల లెక్కింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు.

arrangements-for-ghmc-elections-counting-at-jntu
సీసీ కెమెరాల నిఘాతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ... ఏర్పాట్లు పూర్తి
author img

By

Published : Dec 3, 2020, 7:35 PM IST

.

సీసీ కెమెరాల నిఘాతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ... ఏర్పాట్లు పూర్తి

.

సీసీ కెమెరాల నిఘాతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ... ఏర్పాట్లు పూర్తి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.