ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 3 డీఏలకు ఆమోదం - telangana government

DAs Approval
డీఏలకు ఆమోదం
author img

By

Published : Jan 18, 2022, 8:11 AM IST

Updated : Jan 18, 2022, 8:38 AM IST

08:09 January 18

DAs Approval: మూడు డీఏల చెల్లింపునకు ఆమోదం తెలిపిన కేబినెట్

DAs Approval: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న డీఏలకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్​లో ఉన్న మూడు కరవు భత్యం(డీఏ)ల చెల్లించేందుకు సిద్ధమైంది.

మూడు డీఏల చెల్లింపునకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. 10.01 శాతం డీఏకు మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Last Updated : Jan 18, 2022, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.