ETV Bharat / state

YS Sharmila: షర్మిల కొత్త పార్టీకి అధికార ప్రతినిధుల నియామకం - ys Sharmila latest news

తెలంగాణలో వైఎస్​ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధులను నియమించారు. షర్మిల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె కార్యాలయం వెల్లడించింది.

షర్మిల కొత్త పార్టీకి అధికార ప్రతినిధుల నియామకం

author img

By

Published : Jun 5, 2021, 10:49 AM IST

రాష్ట్రంలో వైఎస్​ షర్మిల పెట్టబోయే కొత్త పార్టీకి సంబంధించి ఆడ్ హాక్ అధికార ప్రతినిధులను నియమించినట్లు వైఎస్ షర్మిల కార్యాలయం ప్రకటించింది. వీరిలో కొండా రాఘవరెడ్డి, తూడి దేవేందర్​రెడ్డి, ఇందిరా శోభన్, పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు ఉన్నారు.

మరోవైపు వైఎస్​ షర్మిల పార్టీ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్​ కోసం కేంద్ర ఎన్నిక సంఘానికి... షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్​ దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. "వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ" పేరుతో దరఖాస్తు చేసుకోగా.. సీఎస్​ఈ ఆమోదం తెలిపినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చూడండి: YS Sharmila: వైఎస్​ షర్మిల కొత్త పార్టీ పేరు ఖరారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.