ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నెలాఖరు వరకు గడువు పెంచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎస్సీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కరుణాకర్ తెలిపారు. గడువు గురువారంతో ముగిసినప్పటికీ.. సుమారు లక్ష మంది విద్యార్థులు ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. ఈకారణంతో గడువు పెంచామని తెలిపారు.
ఉపకారవేతనాల దరఖాస్తు గడువు పెంపు
ఉపకారవేతనాలకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 28 వరకూ గడువును పెంచూతున్నామని ఎస్సీ సంక్షేమశాఖ డైరెక్టర్ కరుణాకర్ తెలిపారు.
scalar